గవర్నర్ ను కలిసిన జగన్..సంచలన వ్యాఖ్యలు

40
jagan

టీడీపీపై, సీఎం చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. ఈరోజు ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు జగన్.అనంతంర జగన్ మీడియాతో మాట్లాడుతూ..  శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారన్నారు.