చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 5

202
what-happened-this-day-in-history-3
- Advertisement -

{{డిసెంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 339వ రోజు (లీపు సంవత్సరములో 340వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 26 రోజులు మిగిలినవి.}}

*జననాలు*

1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862).
1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు (మ.1969).
1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు మరియు అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).
1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966).
1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982)
1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు.
1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు. (మ.2015)
1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

*మరణాలు*

1950: శ్రీ అరబిందో, గురు (జ.1872).
1995: కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు
2008: కొమ్మినేని శేషగిరిరావు, సినిమా నటుడు (జ.1939).
2008: మహ్మద్ ఇస్మాయిల్, ప్రముఖ సాహితీకారుడు (జ.1943).
2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?అంతర్జాతీయ వాలంటీర్లు దినం.

- Advertisement -