బడిగంటతో పాటు నీళ్ల గంట మోగాలి: హరీష్‌

276
harishrao

పాఠశాలల్లో బడిగంటతో పాటు నీళ్ల గంట మోగాలన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కొండపాక వేదా స్కూల్ లో జిల్లా విద్యా వైజ్ఞ్యానిక ప్రదర్శనకు అతిథిగా హాజరయ్యారు హరీష్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పాఠశాలల, కళాశాలల విద్యార్థులను గుణవంతులను తయారు చేయాలన్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానికత ప్రతిభను వెలికి తీసే వేదిక వైజ్ఞానిక ప్రదర్శన అన్నారు. సిద్దిపేట లో రాష్ట్ర స్థాయి ఇన్ స్పెయిర్ కార్యక్రమం ఏర్పాటు కు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మెన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,డీఈవో రవికాంతరావు పాల్గొన్నారు.

Waterbell for Telangana schools says Minister Tanneru Harish rao. Waterbell for Telangana schools says Minister Tanneru Harish rao