‘డియర్ కామ్రేడ్’ టీజర్ విడుదల(వీడియో)

251
Dear Comrade
- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. ఈచిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈమూవీలో విజయ్ సరసన గీత గోవిందం బ్యూటీ రష్మీక మందన నటించింది. భరత్ కమ్మ ఈచిత్రానికి దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈసినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈటీజర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

- Advertisement -