వరుణ్ తేజ్ “వాల్మీకి” టీజర్ (వీడియో)

514
varun-look
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఈచిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. డిఫరెంట్ గా ఉన్న ఈటీజర్ ఆసక్తి రేపుతుంది.

నా సినిమాలో విలనే నా హీరో అనే డైలాగ్స్ తో టీజర్ షురూ అవుతోంది. అందుకే పెద్దోళ్లు చెప్పిన్రు. 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలే..2 దాచుకోవాలె అంటూ వరుణ్ తేజ్ చెప్పే సంభాషణలు టీజర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈటీజర్ మీకోసం…

- Advertisement -