గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన బీజేపీ ఎంపీ

537
green challenge
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు యూపీ బీజేపీ రాజ్యసభ సభ్యులు అనిల్ అగర్వాల్. ఢిల్లీలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటి హరిత సవాల్ ను స్వీకరించారు.

ఎంపీ సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారని… పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగకరం అన్నారు అనిల్ అగర్వాల్. ఇలాంటి కార్యక్రమాలతో ఢిల్లీలో కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చన్నారు.

UP BJP MP Anil Agarwal plant a sapling at Delhi…UP BJP MP Anil Agarwal plant a sapling at Delhi…UP BJP MP Anil Agarwal plant a sapling at Delhi…

green india challenge

- Advertisement -