రాష్ట్రంలో రెండు రోజ‌లు వ‌ర్షాలు…

286
rains telangana
- Advertisement -

తెలంగాణ‌లో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఆగ్నేయ రాజస్థాన్‌ వర కు ఏర్పడిన ఉపరితల ద్రోణి.. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డాయని పేర్కొన్నది.

తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో వర్షాలు కురువొచ్చని వెల్లడించింది. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా తాలమడుగులో 25.4 మిల్లీమీటర్ల వర్షంపడ గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో అత్యధికంగా 39.4 డిగ్రీల గరి ష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.

- Advertisement -