ఆర్టీసీ ఛార్జీల పెంపు…రేట్లు ఇలా ఉన్నాయి

640
tsrtc
- Advertisement -

బస్సు ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం చేసింది టీఎస్‌ఆర్టీసీ. పెరిగిన బస్సు ఛార్జీలు ఈ ఆర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

()పల్లె వెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.5నుంచి రూ.10కి పెంపు.

()సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస్‌ ఛార్జీ రూ.10గా నిర్థారణ.

()ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు.

()డీలక్స్‌ కనీస ఛార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు.

()సూపర్‌ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25.

()రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస ఛార్జీ రూ.35.

()గరుడ ఏసీ, గరుడ ప్లస్‌ ఏసీలో కనీస ఛార్జీ రూ.35.

()వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ.75.

()అన్ని రకాలు బస్‌పాసుల ఛార్జీలు పెంచిన ప్రభుత్వం.

()సిటీ ఆర్డీనరీ పాస్‌ ఛార్జీ రూ.770 నుంచి రూ.950కి పెంపు.

()మెట్రోపాస్‌ ఛార్జీ రూ 880 నుంచి రూ.1070కి పెంపు.

()మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంపు.

()స్టూడెంట్‌ బస్‌పాస్‌ రూ.130 నుంచి రూ.165 కి పెంపు.

tsrtc hikes Bus Charges from 3rd December….tsrtc hikes Bus Charges from 3rd December…tsrtc hikes Bus Charges from 3rd December

- Advertisement -