యథాతథంగా రైతుబంధు: సీఎం కేసీఆర్

346
cm kcr

ఆర్ధికమాంద్యం ముంచుకొస్తున్న రైతు ప్రయోజనాల దృష్ట్యా యథాతథంగా రైతు బంధును అమలు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.

()రూ. 1,46,492.3 కోట్లతో   బడ్జెట్
()రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
()మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
()బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
()తెలంగాణ ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు
()రైతు బంధుకోసం రూ.12 వేల కోట్లు
()దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది.
()వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి.
()రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది.
()దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా పడింది.
()6.3 శాతం అదనపు వద్ధి రేటు సాధించాం.
()వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి 8.1 శాతం వృద్ధిరేటు నమోదు చేశాం.
()పంటరుణాల మాఫీ.. 6 వేల కోట్లు
()వ్యవసాయానికి ఉచిత విద్యుత్
() విద్యుత్ సబ్సిడీల కోసం 8 వేల కోట్లు
()సంక్షేమ పథకాలకు ఎలాంటి నిధుల కొరత ఉండదు
()ఆసరా పెన్షన్లు రెట్టింపు…
()ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చిత్తశుద్దితో అమలు