జన నేతకు జన్మదిన శుభాకాంక్షాలుః కేటీఆర్

667
ktr wishes To Vinod Kumar
- Advertisement -

కరీంనగర్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజు నేడు. ఈసందర్భంగా పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షాలు తెలిపారు.

ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని కోరారు. ఆయన ప్రజలకు మరింత సేవలు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన సేవలు తెలంగాణ ఎంతో అవసరం అని ఈ మేరకు ట్వీట్ చేశారు కేటీఆర్. వినోద్ కుమార్ 59ఏళ్లు పూర్తీ చేసుకుని నేటితో 60సంవత్సరాలు పూర్తీ చేసుకున్నారు.

- Advertisement -