తెలంగాణ మంత్రులు….శాఖలు

799
telangana cabinet
- Advertisement -

సామాజిక సమతూకం, అన్ని జిల్లాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలకు ప్రాతినిధ్యం కేబినెట్‌లో చోటు కల్పించారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కగా ఎస్టీ సామాజికవర్గం నుంచి లంబాడీ తెగకు చెందిన సత్యవతి రాథోడ్‌కు స్థానం దక్కింది.

1.సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి, జిఎడి, శాంతి భద్రతలు, రెవెన్యూ, ఇరిగేషన్ సీఎం వద్దనే.

2. మహమూద్ అలీ: హోంమంత్రి.

3.ఇంద్రకరణ్ రెడ్డి : అటవీ, పర్యావరణం, శాస్త్ర – సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖలు

4.తలసాని శ్రీనివాస యాదవ్ : పశు సంవర్థకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలు

5.గుంటకండ్ల జగదీశ్ రెడ్డి : విద్యుత్ శాఖ

6.ఈటల రాజేందర్ : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు

7.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి : వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్.

8.కొప్పుల ఈశ్వర్ : షెడ్యూల్డు కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వృద్ధుల సక్షేమ శాఖలు

9.ఎర్రబెల్లి దయాకరరావు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలు

10.వి.శ్రీనివాస్ గౌడ్ : ప్రొహిబిషన్ – ఎక్స్సైజ్, క్రీడలు – యువజన సేవలు, పర్యాటక – సాంస్కృతిక, పురావస్తు శాఖలు

11.వేముల ప్రశాంత్ రెడ్డి : రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహరాలు, గృహ నిర్మాణ శాఖలు

12.చామకూర మల్లారెడ్డి : కార్మిక – ఉపాధి, ఫ్యాక్టరీలు, ఉపాధి కల్పన

13.టి.హరీష్ రావు: ఆర్థిక శాఖ

14. కె.తారకరామారావు: సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్

15.పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ

16.గంగుల కమలాకర్: బిసి సంక్షేమ శాఖ, సివిల్ సప్లైస్, వినియోగదారుల వ్యవహారాలు

17.సత్యవతి రాథోడ్: స్త్రి శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ

18.పువ్వాడ అజయ్ కుమార్: రవాణాశాఖ

- Advertisement -