ఈ-సెట్‌ ఫలితాలు విడుదల..

202
ECET 2019 results
- Advertisement -

తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలను నగరంలోని జేఎన్‌టీయూహెచ్‌లో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 24,497 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ నెల 11న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -