నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

666
Cm kcr
- Advertisement -

ఎల్ బి నగర్ నియోజకవర్గం నాగోల్ లోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మూర్తి బాల్ రెడ్డి కుమారుడి వివాహనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్బంగా నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తోపాటు ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పౌరసరాఫరాల సంస్ధ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గోన్నారు.

cm Kcr At Maraige

Telangana chief Minister Kcr Attend Trs Leaders Son Marriage At Nagole

- Advertisement -