సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎసిబి డీజీ..

280
ACB DG Purna Chander Rao

విజిలెన్స్ డిజిగా నియామకమైన సీనియర్ ఐపిఎస్ అధికారి, ఎసిబి డిజి పూర్ణ చందర్ రావు బుధవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినందుకు సిఎంకు పూర్ణచందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.