రష్మీకకు ముద్దు ఇచ్చిన అభిమాని..వీడియో వైరల్

526
rashmika mandanna
- Advertisement -

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీక ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రష్మీక తాజాగా నితిన్ సరసన భీష్మ మూవీలో నటించింది. ఈమూవీ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈమూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

ఇదిలాఉండగా రష్మీకకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రష్మికను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. కొందరు అభిమానులతో రష్మిక సెల్ఫీలు దిగింది. సెల్ఫీ దిగిన వెంటనే ఓ వ్యక్తి రష్మీకకు ముద్దు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. అభిమాని ఆమెకు ముద్దుపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -