రకుల్ ఐరన్ లెగ్ః శ్రీరెడ్డి

184
Rakul Srireddy

క్యాస్టింగ్ కౌచ్ తో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి. అయితే ఆ గొడవ తర్వాత  ఆమె కొద్ది రోజుల నుంచి చెన్నైలో నివాసం ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పలువురిపై కామెంట్లు చేస్తుంది. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

srireedy Facebook

రకుల్ ప్రీత్ సింగ్ ఐరెన్ లెగ్ అని కామెంట్ చేసింది. పాపం మా బాబాయ్ (నాగార్జున అక్కినేని ) సినిమా హీరోయిన్ అన్నప్పుడే డిసైడ్ అయ్యా.. ఇది డిసాస్టర్ అని.. అనసూయ ఐతే సూపర్ హిట్ అయ్యేది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్ రకుల్ పై శ్రీరెడ్డి కామెంట్ పెట్టడంతో రకుల్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇక గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేసింది శ్రీరెడ్డి.