శ్రీ కంచి సిల్క్స్ షాపింగ్ మాల్ ని ప్రారంభించిన నభా

359
nabha
- Advertisement -

శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ షాపింగ్ మాల్ సరూర్ నగర్ లో ప్రారంభించారు సినీ నటి ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేశ్. ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్ లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచస్థాయినాణ్యతా మరియు స్టైల్ కాంచీపురం (కంచి) పెళ్ళీ పట్టు చీరల ప్రత్యేక నిలయం శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రత్యేకత.

విశాలమైన ఈ కొత్త శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ షాపింగ్ మాల్ ని సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్ తో తమ వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్అనుభవాన్ని ఇస్తుంది.కంచి పట్టు, బెనారస్ పట్టు, ఇక్కట్ పట్టు, ఉప్పడా పట్టు, గద్వాల్ పట్టు, కుప్పాడం పట్టు, ఆరని పట్టు, కోల్కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాడ్రీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ వినియోగదారులకు అందిస్తుంది శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ షాపింగ్ మాల్ ఇక్కడ లభ్యమయ్యే అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు నేటి ట్రెండ్ కు తగినట్టుగా, స్టైలిష్ గా, మరియు అత్యంత సౌకర్యవంతంగాఉంటాయి. అన్నీ వయసుల వారికి తగినట్టుగా అందుబాటులో ఉంటాయి.

అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఫ్యాషన్ ఫోర్కాస్ట్ కు అనుగుణంగా ఇక్కడి ఫ్యాషన్ వస్త్రాలు తయారు చేయబడతాయి.ప్రతిఒక్క డ్రెస్సింగ్ స్టయిల్ కు, ప్రతి సందర్భానికి అనుగుణంగా, అవసరమైన అన్నీ వేళలకూ సరిపోయే ఫ్యాషన్ సారిస్ ను శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ షాపింగ్ మాల్ తమ వినియోగదారులకు అందిస్తుంది.హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని శ్రీ కంచి అలంకార్ సిల్క్స్ చైర్మన్ మరియు యం డి శివారెడ్డి తెలిపారు.వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని చెప్పారు.

- Advertisement -