సోనమ్‌కి సరైనోడు దొరకడం లేదట…

239
- Advertisement -

సోనమ్ కపూర్… గ్లామర్ పరంగా ఎంతటి బోల్డ్ సీన్లను చేయడానికైనా వెనకాడదు ఈ బాలీవుడ్ భామ. పబ్లీక్ గా అందాలు ఆరబోయడంలో సోనమ్ చాలా ఫాస్ట్. అయితే హాట్ కామెంట్స్ మాత్రం ఎప్పుడూ చేయని ఈ బ్యూటీ.. రీసెంట్ గా అలాంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సోనమ్ కి శృంగారంలో పాల్గొనాలని ఉందట. కానీ, సరైన వ్యక్తి దొరకడం లేదని ఫీలవుతోంది. ఇంత వరకు ఏ హీరోతో కూడా తాను శృంగారం చేయలేదని సోనమ్ చెప్పింది.

ఈ విషయంలో ఇప్పటి వరకు తనపై వచ్చిన వార్తలు కూడా నిజం కాదంటోంది. ఏ హీరోను కూడా తాను మనస్ఫూర్తిగా ప్రేమించలేదట. అందుకే ఇప్పటి వరకు కూడా డేటింగ్ కానీ, లవ్ కానీ, సెక్స్ కానీ చేయలేదని చాలా బోల్డ్‌గా చెప్పేసింది ఈ అమ్మడు. ఇంతకీ ఈ విషయాలన్ని సోనమ్ ఎందుకు చెప్పిందనే కదా మీ డౌట్. రీసెంట్ గా బాలీవుడ్ నటి నేహా ధూపియా చేస్తున్న నో ఫిల్టర్ నేహా అనే కార్యక్రమంలో సోనమ్ కపూర్ పాల్గొంది. ఈ కార్యక్రమంలోనే సోనమ్ తన మనసులోని మాటలు బయటపెట్టింది. అన్నట్టు తన తమ్ముడు హర్షవర్దన్ కపూర్ కి “శృంగార సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ మెసేజ్ పెట్టాను”అని రీసెంట్ గా సోనమ్ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.

https://www.youtube.com/watch?v=cvAD8NCAfeU

- Advertisement -