నన్ను మన్నించండి…మిమ్మల్ని నిరాశపరుస్తున్నానుః హరీష్ రావు

728
Harish Rao
- Advertisement -

జూన్ 3న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. సందర్భంగా తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు హరీష్ రావు. తన పుట్టిన రోజున సోమవారం తాను అందుబాటులో ఉండటం లేదని ఓ ట్వీట్ చేశారు. సోమవారం నాడు నేను సిద్దిపేటలో గాని, హైదరాబాద్ లో గాని ఉండటం లేదని స్పష్టం చేశారు.

ఇందుకు కార్యకర్తలు నన్ను మన్నించాలని వేడుకున్నారు. వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా వెళ్తున్నానని చెప్పారు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షాలు తెలియజేయడానికి వస్తాను అని ఫోన్లు చేసి చెబుతున్న వారందరికి ధన్యవాదాలు అని చెప్పారు. నా పట్ల మీ ప్రేమ, అప్యాయత చూపిస్తుంన్నందుకు పేరు పేరుణ కృతజ్నతలు అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -