“రణరంగం” మేకింగ్ వీడియో

195
ranarangam making Video

యువ హీరో శర్వానంద్ దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రణరంగం. కళ్యాని ప్రియదర్శన్, కాజల్ లు హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈసినిమాను నిర్మించారు. ఆగస్ట్ 15న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

1980 బ్యాక్‌డ్రాప్‌ నుంచి నేటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. సినిమాలో శర్వానంద్‌ రెండు భిన్న పాత్రల్లో అలరించ‌నున్నాడు. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ , టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈసినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఆ వీడియో మీకోసం..