చేనేతకు మరింత ప్రాచుర్యం:సమంత

396
SAMANTHA @ AND STORE LAUNCH
- Advertisement -

తెలంగాణ హ్యాండ్ లూమ్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు సినీ నటి సమంత. బంజారహిల్స్‌లోనిఫ్యూచర్ లో కూడా తన వంతు కృషి చేస్తానంది. ప్రముఖ డిజైనర్ ఏర్పాటుచేసిన అండ్ స్టోర్‌ని లాంచ్‌ చేసింది సామ్‌.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె హ్యాండ్ లూమ్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు కూడా చేనేత వస్త్రాలను బాగా ఇష్టపడుతున్నారని వెల్లడించింది. హ్యాండ్ లూమ్‌ అంటే కేవలం చీరలు,ఓల్డ్ ఫ్యాషన్ అనుకునేవారని కానీ ఇప్పుడు హ్యాండ్ లుమ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.

హాండ్ లూమ్స్ ను మోడ్రనైజ్ చేయడానికి అనితా లాంటి డిజైనర్స్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. వివిధ రంగాల్లోని మహిళలను చైతన్య వంతులను చేసేందుకు డిజైనర్ అనిత హాష్ ట్యాగ్ అండ్ ఐ రైజ్ మూవ్ మెంట్ ని ప్రారంభించండం చాలా ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -