గ్రీన్ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన రంగారెడ్డి కలెక్టర్..

624
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ములుగు కలెక్టర్ నారాయణ రెడీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మరో ముగ్గురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

collector harish

హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి, MNC Wells Fargo HR Manager దేవులపల్లి శ్రీనివాస్, యాష్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డికి ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వై సతీష్ రెడ్డి, టీఆర్ఎస్ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు.

Ranga Reddy District Collector Harish has recently planted saplings on accepting the challenge thrown by Mulugu District Collector Narayana Reddy.

- Advertisement -