సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టిన అక్కా చెల్లెళ్లు

134
cmkcr Rakhi

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో రాఖీ పండగు సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ తన అక్కా చెల్లెల్లతో రాఖీలు కట్టించుకున్నారు. సీఎం కేసీఆర్ అధికారక నివాసమైన ప్రగతి భవన్ కు వచ్చి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అనంతరం స్వీట్లు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు రావడంతో ఇంట్లో సందడి నెలకొంది.

kcr Rakhi

సీఎం కేసీఆర్ కు తొమ్మిదిమంది అక్కా చెల్లెళ్లు కాగా, కొంత మంది మరణించారు. కేసీఆర్ కు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు. అలాగే కేటీఆర్ కూతురు అన్న హిమాన్షుకు రాఖీ కట్టింది.

Rakhi Celebrations At ktr House