అమెరికా వీధుల్లో పాప్‌కార్న్‌ తింటూ….

454
chandrababu
- Advertisement -

వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మిన్నెసోట రాష్ట్రంలో వైద్యం పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు పలువురు ఎన్నారైలతో భేటీ అయ్యారు. మిన్నెసోట వీధుల్లో ఎన్నారైలతో కలిసి సందడి చేశారు. పాప్ కార్న్ తింటూ వీధుల్లో నడుచుకుంటూ సరదాగా గడిపారు.

ఓ సామాన్యుడిలా వీధుల్లో నడుస్తూ, అక్కడి అంగళ్లలోని చిరుతిళ్లు కొనుక్కుని తిన్నారు. అదే సమయంలో ఆయన వెంట నడుస్తున్న పార్టీ నేత, “సార్, ఐస్ క్రీమ్ తింటారా?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -