హాట్‌ బికినీతో హీట్‌ పుట్టిస్తున్న పూజా హెగ్డే..

84
Pooja Hegde

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ పూజాహెగ్డే తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ముకుంద్‌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే మొదట్లో పెద్దగా ఆఫర్స్‌ రాకపోవడంతో కాస్త నిరాశపడ్డ ఈ బ్యూటీ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో బికినీ వేసి అందరి దృష్ఠిని ఆకర్షించింది.

ఈ ఒక్క సినిమాతో టాప్ హీరోలందరి దృష్టి పూజాపై పడింది. దీంతో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో.. మహర్షి సినిమా చేస్తోంది.

అయితే రీసెంట్‌గా ఈ ముంబై భామ ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కవర్ పేజీ సెక్సీ ఫోటోతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అది మరిచిపోక ముందే మరో హాట్ బికినీ ఫోటోతో యువత మతిపోగొడుతుంది. పూజా హెగ్డే ఎంతో ఇన్నోవేటివ్‌గా డిజైన్ చేసిన బ్లూ కలర్ బికినీని ధరించి యూత్‌కి నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

View this post on Instagram

🏝🏝🏝

A post shared by Pooja Hegde (@hegdepooja) on