సోనియా ఆయురారోగ్యాలతో జీవించాలిః మోదీ

289
modi sonia
- Advertisement -

ఇవాళ యూపిఏ చైర్ ప‌ర్సన్ శ్రీమ‌తి సోనియాగాంధీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఈసంద‌ర్భంగా దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కేక్ క‌ట్ చేసి ఆమెకు శుభాకాంక్షాలు తెలిపారు. ప్ర‌ధాని మోదీ కూడా సోనియాకు జ‌న్మ‌దిన శుభాకాంక్షాలు తెలిపారు. ‘సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఆమె సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. పార్టీల‌క‌తితంగా ప‌ల‌వురు జాతీయ స్ధాయి నాయ‌కులు కూడా ఆమెకు శుభాకాంక్షాలు తెలిపారు.

- Advertisement -