‘హీరో హీరోయిన్’ నుండి పర్వర్ట్ సాంగ్..

40
Hero Heroine

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం “హీరో హీరోయిన్”.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుండి పర్వట్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఈ సాంగ్ క్యాచీగా ఉంది. అనూప్ సంగీతం, పూర్ణ చారి సాహిత్యం బాగుంది. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు.

The first audio single from ‘Hero Heroine’ album, ‘Pervert Song’ is out now.The song has youth-centric lyrics ‘We hate you but we love your body’ penned by Purna Chari.