దినసరి కూలీలకు సాయం చేసిన సీపీ సజ్జనార్..

347
pc sajjanar
- Advertisement -

కరోనా వ్యాధి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన సహాయక చర్యలకు తీసుకుంటుంది. ఈనేపథ్యంలో పలువురు ప్రముఖులు కరోనా కట్టడికి సహాయక చర్యల్లో భాగంగా తమ వంతు సాయంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, డీసీపీ వెంకటేశ్వరరావులు నేడు చందానగర్ పీయస్ పరిదిలోని నల్లగండ్ల హుడా లే అవుట్‌లో ఉంటున్న దినసరి కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. SCSC,మరియు రోటరీ క్లబ్‌ల ఆద్వర్యంలో దాదాపు 200 మంది కుటుంబాలకు రైస్, పప్పు, ఆయిల్, చింతపండు, సోప్స్ తో కూడిన కిట్టును సీపీ అందజేశారు.

- Advertisement -