పవన్ 27 @ విరుపాక్షి

305
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…వకీల్ సాబ్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావొచ్చింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడగా తర్వాత క్రిష్‌తో మూవీకి కమిట్ అయ్యాడు పవన్.

26వ సినిమా వకీల్ సాబ్‌ను దిల్ రాజు నిర్మిస్తుండగా జూన్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక 27వ సినిమాకు ఆసక్తికర టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మేలో రెగ్యులర్ షూటింగ్ జరుగనుండా దీనికి విరుపాక్షి అనే టైటిల్ ఖరారు చేశారు.

పీరియాడిక్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో మంచి కోసం దొంగగా పోరాడే వ్యక్తి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లుగా సమాచారం . దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

- Advertisement -