‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ టైటిల్ సాంగ్ లాంచ్..

301
sharwanand
- Advertisement -

యంగ్ హీరో శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న సినిమా ప‌డి ప‌డి లేచె మ‌న‌సు. యంగ్ అండ్ టాలెంటెడ్ ద‌ర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీ చిత్ర‌క‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. డిసెంబ‌ర్ 21వ తేదిన ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర‌యూనిట్.

padi padi leche manasu

తాజాగా ఈసినిమాలోని టైటిల్ సాంగ్ ను విడుద‌ల చేశారు చిత్ర‌బృందం. హీరో హీరోయిన్ ల మ‌ధ్య జ‌రిగే ప్రేమ సంభాష‌న‌లను ఈసాంగ్ లో రాశారు. ఈమూవీకి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందించారు. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను కూడా విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంలో ఆనందంగా ఉన్నారు చిత్ర‌యూనిట్. తాజాగా విడుద‌లైన టైటిల్ సాంగ్ మీకోసం..

- Advertisement -