తక్కువ ఖర్చుతో హోమియోకేర్ లో వైద్యంః ఎమ్మెల్యే గణేష్ గుప్తా

567
Homeo Care nizamabad
- Advertisement -

హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ లో తక్కువ ఖర్చుతో అన్ని రోగాలకు వైద్యం దొరుకుతుందన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్జెన్ చౌరస్తాలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

Homeo Care nizamabad

హోమియోకేర్ అందిస్తున్న ఉచిత వైద్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే గణేశ్ గుప్తా. హోమియోకేర్ సంస్ధ దేశంలో సుమారు 50పైగా బ్రాంచిల ద్వారా వైద్య సేవలు అందిస్తుందని చెప్పారు. హోమియోకేర్ సంస్ధ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందని తెలిపారు.

సామాన్యులకు అందుబాటులో తక్కువ రేటుకు వైద్యం చేస్తున్న హోమియోపతి యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లో కూడా ఇలాగే పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని హోమియోకేర్ ఆసుపత్రి వారిని కోరారు.

- Advertisement -