వ్యవసాయ పరిశోధన మండలి 91వ వార్షిక సమావేశం..

79
niranjan reddy

ఢిల్లీలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి 91వ వార్షిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, పురుషోత్తం రూపాల, కైలాష్ చౌదరి, ప్రతాప్ చంద్ర సారంగి, రావు ఇంద్రజిత్ సింగ్, వ్యవసాయ రంగ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-2020 వార్షిక నివేదికను కేంద్రమంత్రులు విడుదల చేశారు.

niranjan reddy