శ్యామ్ సింగ రాయ్‌గా నాని !

366
nani
- Advertisement -

2020లో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో నాని. తాజాగా తన 27వ సినిమా అప్ డేట్ ఇచ్చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు.

సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్‌ లుక్‌ని రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న వి మూవీ ఉగాది కానుగా విడుదల కానుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే మరో చిత్రంలో నాని నటిస్తున్నారు.

- Advertisement -