ధోని నా ఫేవరేట్‌: రిషబ్

227
rishabh panth
- Advertisement -

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసలు గుప్పించారు వికెట్ కీపర్ రిషబ్ పంత్. సోషల్ మీడియా ద్వారా స్పందించిన రిషబ్..ధోని త‌న‌కు మెంటార్ అని కితాబిచ్చాడు.

మహీ భాయ్ తన ఫేవరేట్ ‌బ్యాటింగ్ పార్ట్‌న‌ర్ అని…అతడితో బ్యాటింగ్ చేసే అవ‌కాశం చాలా త‌క్కువసార్లే వ‌చ్చినా, వాటిని ఆస్వాదించిన‌ట్లు తెలిపాడు.

మైదానంలోపలతోపాటు బ‌య‌ట కూడా సాయం చేశాడ‌ని… కొన్ని స‌మ‌స్య‌లు ఎదురైనప్పుడు త‌న‌కు కొన్ని చిట్కాలు చెప్పేవాడ‌ని చెప్పుకొచ్చాడు. ధోని ప్రణాళిక‌ల‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే స‌రిపోతుంద‌ని చెప్పుకొచ్చాడు.

- Advertisement -