అత్యవసర సేవకులకు జయహో: ఎంపీ సంతోష్

74
mp santhosh kumar

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, పోలీసులు, శానిటరీ వర్కర్స్, జర్నలిస్టులు, డెలివరీ బాయ్స్, విద్యుత్ కార్మికులు అద్భుతంగా సేవలు అందిస్తోందటంపై ప్రశంశల జల్లు కురుస్తున్నాయి.

మీ సేవలు చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని ప్రజలు అత్యవసర పరిస్థితులు గమనించి అవగాహనతో ఇంటికే పరిమితం అవ్వాలని Stay Home be safe అంటూ భారత దేశంలో అత్యవసర సేవలు అందిస్తోన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ విజ్ఞప్తి చేసారు.