మామిండ్లకు జన్మదిన శుభాకాంక్షాలు తెలిపిన ఎంపీ సంతన్న

276
Mamindla mp Santhosh kumar
- Advertisement -

తెలంగాణా గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. చంద్రశేఖర్ గౌడ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, మరింత కాలం జీవించాలని కోరకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -