కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న హరీష్‌రావు..

388
MLA Harish rao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద ఘనంగా కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో మాజీమంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు తోపాటు జిల్లా పరిషత్ ఛైర్మెన్ రోజా శర్మ,టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ,సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు.,సుడా ఛైర్మెన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాజీమంత్రి హరీష్ రావు కేక్ కట్ చేశారు.

- Advertisement -