ఎంపీ సంతోష్‌కు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ బర్త్ డే విషెస్‌

528
minister srinivas
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తన మనుమరాలు సిద్దిక్షాతో కలిసి మొక్కలను నాటిన శ్రీనివాస్ గౌడ్…శుభాకాంక్షలు చెప్పారు.

ఇక గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ మేడిపల్లి అర్బన్ ఫారెస్ట్ లో మొక్కలు నాటారు సీఎస్ ఎస్‌కే జోషి.గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఏపీ సీఎస్ నీలం సహని,స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి ,పిసిసిఎఫ్ శోభలకు గ్రీన్ ఛాలెంజ్‌ను ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, అటవీశాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, అటవీ సంరక్షణ శాఖ ప్రధానాధికారిని శోభ,సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్,జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

minister srinivas goud birthday wishes to MP Santhosh kumar…minister srinivas goud birthday wishes to MP Santhosh kumar

- Advertisement -