ఈటెల కూతురి వివాహానికి హాజరైన మంత్రి సత్యవతి

357
satyavathi
- Advertisement -

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్ కూతురి వివాహం హైదరాబాద్ లోని షామిర్ పేట్ లో ఘనంగా జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఈవివాహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు.

- Advertisement -