మంత్రి సత్యవతి బర్త్ డే…కేటీఆర్,సంతోష్ విషెస్

625
ktr
- Advertisement -

రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్,ఎంపీ సంతోష్ కుమార్‌. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…గౌరవనీయులైన సత్యవతి రాథోడ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవించాలని …ప్రజాజీవితంలో ఎక్కువ కాలం ఉండాలి ఆక్కా అని ఆకాంక్షించారు.

ఇక ఎంపీ సంతోష్ సైతం ట్విట్టర్ ద్వారా మంత్రి సత్యవతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజా జీవితంలో ఎక్కువ కాలం ఉండాలని ఆకాంక్షించిన సంతోష్…బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటాలని మరికొంతమందికి గ్రీన్ ఛాలెంజ్‌ని ఇవ్వాలని పేర్కొన్నారు.

- Advertisement -