మంత్రి రైతైన వేళ..

257
minister errabelli

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతున్నారు. తమ శాఖలకు చెందిన ముఖ్యమైన కార్యక్రమాలతో సహా ప్రజలతో మమేకమయ్యే ఎర్రబెల్లి అన్నదాతల కుటుంబం నుంచి వచ్చిన తమ నేపథ్యాన్ని చాటుకుంటున్నారు.

తన స్వగ్రామం పర్వతగిరి సొంత వ్యవసాయ క్షేత్రంలో పొలం దున్ని విత్తనమేశారు. కాళేశ్వరం నీళ్లు కాలువల ద్వారా పుష్కలంగా వస్తున్న సందర్భంగా తన కొడుకు ప్రేమ్ కుమార్‌ రావుతో కలిసి వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. ఎర్రబెల్లి స్వయంగా ట్రాక్టర్ నడిపిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

errabelli dayakarrao errabelli dayakarrao errabelli dayakarrao errabelli dayakarrao