చిరు కొరటాల మూవీ టైటిల్ ఫిక్స్

355
chiru koratala
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈమూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈమూవీలో చిరంజీవి దేవాదాయ శాఖలో ఉద్యోగిగా నటించనున్నట్లు తెలుస్తుంది.

కాగా ఈమూవీ టైటిల్ పై చిత్ర యూనిట్ ఓ క్లారిటి వచ్చినట్లు తెలుస్తుంది. మొదట ఈసినిమాకు గోవింద ఆచార్య అనే టైటిల్ అనుకున్నారు. కానీ గోవింద తీసేసి కేవలం ఆచార్య అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఈమూవీ షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. ఆగస్ట్ లో ఈమూవీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -