ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

181
om Birla

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గోన్నారు. టీఆర్ఎస్ నుంచి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఇక వైసీపీ నుంచి మిధున్ రెడ్డి ఈసమావేశంలో పాల్గోన్నారు. కాగా ఈనెల 18నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే.

Loksabha Speaker om Birla Conduts All Party Meeting in Delhi