రోబో ఫెస్ట్‌లో సత్తాచాటిన విద్యార్దులకు కేటీఆర్‌ ప్రశంసలు..

83
KTR

ఇంటర్నేషనల్ రోబో ఫెస్ట్‌లో హైదరాబాదీ విద్యార్దులు సత్తా చాటారు. మిన్నెసోటా, మిచిగాన్ వద్ద ఇంటర్నేషనల్ Robofest-2019 లో మూడు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. సుహాస్, అర్నవ్ , తరుణ్ లు ఈఫెస్ట్ లో ఇండియా రెండవ స్ధానం, మూడవ స్ధానాన్ని కైవసం చేసుకున్నారు.

గత 20సంవత్సారాల్లో ఇది మొదటిసారి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఈసందర్భంగా విద్యార్దులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షాలు తెలిపారు. భారతదేశం గర్వీంచ దగ్గ విజయం సాధించినందుకు హృదయ పూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు.