సంతన్నకు రామన్న బర్త్ డే విషెస్‌…

470
ktr
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సంతన్నకు శుభాకాంక్షలు చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింతకాలం ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.

మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్‌, దివాకర్‌ రావు, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌తో పాటు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

TRS working president,minister ktr wishes MP Santhosh kumar Birthday..TRS working president,minister ktr wishes MP Santhosh kumar Birthday..

santhosh

- Advertisement -