హరీష్ బర్త్ డే…కేటీఆర్ విషెస్

330
harish ktr
- Advertisement -

మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఎల్లప్పుడూ ప్రజా సేవ చేయాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతు విష్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హరీష్‌తో దిగిన ఫోటోను పోస్టు చేస్తూ తమ అభిమాన నేతకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరోవైపు తన పుట్టినరోజు వేడుకలను దూరంగా ఉంటున్నట్లు హరీష్ తెలిపిన సంగతి తెలిసిందే. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ktr harish birthday

- Advertisement -