ఏపీ సీఎం జగన్‌ బర్త్ డే..కేటీఆర్ విషెస్

537
- Advertisement -

ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌తో ఉన్న ఫోటోని షేర్ చేశారు కేటీఆర్.

జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలి అంటూ ఆకాంక్షించారు. ఇక జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలతో పాటూ సేవా కార్యక్రమాలు చేశారు. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా నేతన్న నేస్తం అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు జగన్‌.

ktr jagan

- Advertisement -