తెలంగాణ భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు

285
ktr

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను  ఎగురవేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.

జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ కు మహిళా కార్యకర్తలు రాఖీ కట్టారు. మహిళలందరికీ కేటీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.