కేటీఆర్ ఫన్నీ ట్వీట్..వైరల్

229
ktr tweet
- Advertisement -

ఓ వైపు ప్రజాసమస్యలు మరోవైపు సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిచే తీరే వేరు. నెటిజన్లు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి అంశాన్ని పరిష్కరించే కేటీఆర్ తాజాగా ఓ ఫన్నీ వీడియోని ట్వీట్టర్ ద్వారా చేశారు.

ఈ వీడియోలో ఇద్దరు యువకులు ఎంతో కష్టపడి కంచెకు అవతలివైపు ఉన్న మొబైల్ ఫోన్‌ను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మొబైల్ ను తీయడానికి వాడుతున్న కర్ర చేయిజారి కంచెకు అవతలివైపు పడిపోతుంది. ఆ పక్కనే ఉన్న మరో యువకుడు కంచె దాటి అవతలివైపు దూకి ఫోన్‌ను కాకుండా కర్రను తీసుకుని వచ్చేస్తాడు.

ఈ వీడియోని షేర్ చేసిన కేటీఆర్ స్మార్టెస్ట్ గాయ్‌ అవార్డు గోస్‌ టూ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్‌ వీడియోని షేర్‌ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -