సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్…

237
kcr jangaon
- Advertisement -

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే తొలి విడతో భాగంగా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఈ నెల 26 నుండి మరిన్ని నియోజకవర్గ సభల్లో పాల్గొని మాట్లాడనున్నారు. ఇందుకోసం షెడ్యూల్‌ని ఖరారు చేసింది టీఆర్ఎస్.

26వ తేది ప్రచార షెడ్యూల్..
– ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో
– 11:45కు నిజామాబాద్ రూరల్
– మధ్యాహ్నం 12:30కు బోధన్
– 1:15 మోర్తాడు (బాల్కొండ నియోజకవర్గం)
– 2 గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ
– 2:45కు కరీంనగర్ లో మానుకొండూరు, కరీంనగర్ జిల్లాల ఉమ్మడి సభ
– 3:30కు స్టేషన్ ఘన్ పూర్
– 4:15 కు పరకాల
– సాయంత్రం 5 గంటలకు వరంగల్ లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభ
27వ తేది ప్రచార షెడ్యూల్..
– ఉదయం 11 గంటలకు కల్వకుర్తి
– 11:45కు మహబూబ్ నగర్
– మధ్యాహ్నం 12:30కు వనపర్తి
– 1:15కు కొల్లాపూర్
– 2 గంటలకు అచ్చంపేట
– 2:45కు హాలియా (నాగార్జునసాగర్)
– 3:30కు మునుగోడు
– 4:15కు ఆలేరు
28వ తేది ప్రచార షెడ్యూల్..
– ఉదయం 11గంటలకు బాన్సువాడ
– 11:45కు జుక్కల్
– మధ్యాహ్నం 12:30కు నారాయణఖేడ్
– 1:15కు జహీరాబాద్
– 2 గంటలకు సంగారెడ్డి
– 2:45కు ఆందోల్
– 3:30కు నర్సాపూర్
– 4:15 గజ్వేల్

- Advertisement -